Mutual Funds: కష్టపడి సంపాదించడం ఒకప్పడి మాట. ఇప్పుడు అంతా స్మార్ట్ మయం. మనిషి తెలివితేటలకు కూడా పదును పెరిగింది. అందుకే డబ్బే మరింత డబ్బును సంపాదించిపెట్టే విధంగా వివిధ మార్గాలను వెతుకుతున్నాడు. ఇలా జరుగుతుందా అంటే తప్పకుండా. డిపాజిట్లపై వడ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ ఈ కోవలోకి వచ్చేవే.
గతంలో కోటీశ్వరులు అంటే పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులను ఉపయోగించుకుని పైకి వచ్చిన వారుగా భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. సామాన్యుడు సైతం కరోడ్ పతి అయ్యే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే కావలసిందల్లా ఆర్థిక క్రమశిక్షణ మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

జీతం తక్కువైనా సరే స్మార్ట్‌గా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మీరే కోటీశ్వరులు కావచ్చని యూట్యూబ్ వంటి సామాజిక మాథ్యమాల్లో ఊదరగొడుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. నెలకు కేవలం 4 వేలు పెట్టుబడి పెట్టినా కోటీశ్వరుడు కావాలనే డ్రీమ్ నిజం చేసుకోవచ్చు. దీనికోసం 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే మంచి మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేయవచ్చు.
సాంప్రదాయ ఫిక్డ్ డిపాజిట్లు, డెట్ సాధనాలతో పోలిస్తే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ మంచి రిటర్న్స్ ఇస్తుంటాయి. కాబట్టి రిస్క్ తక్కువగా ఉన్న ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలాంటి వాటిలో నెలకు 4 వేల చొప్పున 28 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ పోతే కోటీశ్వరులు కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఏటా జీతం పెరిగినప్పుడు నెలనెలా మదుపును కూడా 5 శాతం పెంచితే 25 ఏళ్లలోనే మీ కల సాకారమవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications