కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయ అంతరాలు పెరుగుతున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ ప్రస్తుత ర్యాలీపై కూడా ఆయన స్పందించారు. దేశీయ, విదేశీ సంస్థల నుండి భారీగా వస్తోన్న నిధుల ప్రవాహంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇతర ఆస్తుల ధరల ర్యాలీకీ ఈ పెట్టుబడుల వరద కారణమని చెప్పారు. పెట్టుబడుల కోసం మిగులు నిధులున్న వ్యక్తులు, సంస్థలు ఈ ర్యాలీతో లబ్దిపొందుతున్నారన్నారు.
ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందనే ఆశలను కరోనా సెకండ్ వేవ్ వమ్ము చేసిందన్నారు. ఆర్బీఐ అంచనా వేసిన జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతం సాధించినా రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇది తక్కువ అన్నారు. కరోనా నేపథ్యంలో పేద-ధనికుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని చెప్పారు.

చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక రికవరీ అన్ని రంగాల్లో సమానంగా లేకపోవడం ఇందుకు కారణమన్నారు. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు సూచిక అన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరిన్ని అప్పులు సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రుణభారం పెరిగిందన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications