WPI Inflation: నెలలు గడుస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం మాత్రం ఆశించిన స్థాయిలకు చేరుకోవటం లేదు. ఈ క్రమంలో వరుసగా ఆరో నెల దేశంలో హోల్ సేల్ ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగుతోంది.
సెప్టెంబర్ 2023కు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం హోల్‌సేల్ ద్రవ్యోల్బణం -0.26 శాతంగా ఉంది. ఇది ఆగస్టు మాసలో -0.52 శాతం వద్ద ఉన్నట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అక్టోబర్ 16న విడుదల చేసిన డేటా చెబుతోంది. ఈ ఏడాది జూలైలో డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం -1.36 శాతంగా ఉంది. అంటే వరుసగా ఆరో నెల కూడా ప్రతికూలతలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఏడాది ప్రాతిపధికన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 2022లో 10.55 శాతంగా ఉంది. సెప్టెంబరు నెలలో ఆహార సూచిక 1.54 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 5.62 శాతంగా నమోదైంది. అయితే ప్రైమరీ ఆర్టికల్స్ కోసం WPI సెప్టెంబర్‌లో 3.7 శాతంగా ఉండగా, ఆగస్టులో 6.34 శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం -3.35 శాతంగా ఉంది.
అధిక టోకు ధరల ద్రవ్యోల్బణం విధాన రూపకర్తలకు ఆందోళన కలిగించే అంశం. ఇవి ఇండెక్స్‌లో 64 శాతం వెయిటేజ్ కలిగి ఉంటాయి. అందువల్ల రిజర్వు బ్యాంక్ తన పాలసీ విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో హోల్ సేల్ ద్రవ్యోల్బణం అధికంగా ఉండటాన్ని కచ్చితంగా పరిణగలోకి తీసుకుంటుంది. అయితే గడచిన కొన్నినెలలుగా పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications