ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జూన్ 25) లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత భారీ నష్టాల్లోకి వెళ్లాయి. అంతలోనే కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 53000 స్థాయిని తాకి కిందకు వచ్చింది. నిన్న దాదాపు 400 పాయింట్లు లాభపడి 52,699.00 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 103.50 (0.66%) పాయింట్లు లాభపడి 15,790.45 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు కూడా ప్రారంభంలో ఆ దూకుడు కనిపించినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రభావం చూపింది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ మధ్యాహ్నం గం.10.45 సమయానికి 26.09 (0.050%) పాయింట్లు నష్టపోయి 52,672.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.05 (0.0066%) పాయింట్లు లాభపడి 15,791.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. గ్లెన్ మార్క్ ఫార్మా 1.32 శాతం ఎగిసింది. మెటల్, ఆటో స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.

బీఎస్ఈ 30 సూచీలో టాటా స్టీల్, మారుతీ, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, HUL, కొటాక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications