స్టాక్ మార్కెట్ గత కొద్ది రోజులుగా తీవ్ర ఊగిసలాటలో ఉంది. గత వారం టాప్ 10 కంపెనీల్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,14,201.53 కోట్లు క్షీణించింది. భారీగా నష్టపోయిన వాటిలో హిందూస్తాన్ యూనీలీవర్ (HUL), HDFC బ్యాంకు, HDFC భారీగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బీఎస్ఈ 30 సెన్సెక్స్ గతవారం 501 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టపోయింది.
HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, HDFC, భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ మాత్రమే పెరిగింది.

హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,785.7 కోట్లు క్షీణించి రూ.4,59,121.88 కోట్లకు పడిపోయింది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.26,891.57 కోట్లు తగ్గి రూ.7,93,855.60 కోట్లుగా ఉంది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.20,348.29 కోట్లు క్షీణించి రూ.4,17,511.38 కోట్లకు తగ్గింది.
భారీగా నష్టపోయిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంకు రూ.14,372.87 కోట్లు క్షీణించి రూ.4,85,801.96 కోట్లకు, ఎస్బీఐ రూ.10,174.05 కోట్లు తగ్గి రూ.4,37,618.33 కోట్లకు క్షీణించింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట ్క్యాప్ రూ.7,441.7 కోట్లు తగ్గి రూ.3,89,522.03 కోట్లకు క్షీణించింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.187.35 కోట్లు తగ్గి రూ.4,22,138.56 కోట్లకు తగ్గింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications