ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3.33 లక్షల కోట్లు క్షీణించింది. ఫిబ్రవరి నెలలో ఏడు నెలల్లోనే మొదటిసారి భారీగా తగ్గింది. క్రితం వారం టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్షరాలా రూ.3,33,307.62 కోట్లు తగ్గింది. ఫిబ్రవరి నెలలో చివరి సెషన్ నాటికి ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,49,97,053.39 లక్షల కోట్ల వద్ద ఉంది. అంతకుముందు కనిష్టం జూలై 2021లో కనిపించింది. అప్పుడు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,35,49,748.9 కోట్లుగా నమోదయింది.

మార్కెట్ క్యాప్ డౌన్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.94,828.02 కోట్లు క్షీణించి రూ.8,38,529.6 కోట్లకు పడిపోయింది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,01,760.91 కోట్లు క్షీణించి రూ.13,01,955.11 కోట్లకు పడిపోయింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,597.65 కోట్లు క్షీణించి రూ.8,06,931.95 కోట్లకు పడిపోయింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,501.34 కోట్లు క్షీణించి రూ.7,12,443.09 కోట్లకు పడిపోయింది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,240.66 కోట్లు క్షీణించి రూ.5,07,414.1 కోట్లకు పడిపోయింది.

ఈ కంపెనీలది కూడా
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,929.03 కోట్లు క్షీణించి రూ.4,35,233.9 కోట్లకు పడిపోయింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,234.97 కోట్లు క్షీణించి రూ.5,09,990.53 కోట్లకు పడిపోయింది.
- SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,094.23 కోట్లు క్షీణించి రూ.4,30,924.87 కోట్లకు పడిపోయింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,802.65 కోట్లు క్షీణించి రూ.4,20,653.95 కోట్లకు పడిపోయింది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,318.16 కోట్లు క్షీణించి రూ.3,78,098.62 కోట్లకు పడిపోయింది.

టాప్ 10 కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే... రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు నిలిచింది. TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HUL, ICICI బ్యాంకు, HDFC, SBI, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications