ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 21) కుప్పకూలాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత స్వల్పంగా కుదుటపడ్డాయి. మధ్యాహ్నం గంటలు 12 వరకు సెన్సెక్స్ దాదాపు స్థిరంగా ఉంది. అయితే ఆ తర్వాత నుండి మార్కెట్లు కుప్పకూలిపోవడం ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.2.30 సమయానికి ఏకంగా 2000 పాయింట్లకు పైగా పడిపోయింది.
కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూసిన వార్తల నేపథ్యంలో మార్కెట్లు నష్టపోయాయి. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో కొత్త రకం వైరస్ భయాన్ని కలిగిస్తోంది. దీంతో ఐరోపా దేశాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రభాం ఆసియా మార్కెట్లపై, భారత మార్కెట్లపై పడింది.

సెన్సెక్స్ ఓ సమయంలో 2,000 పాయింట్ల వరకు కూడా పతనమైంది. మధ్యాహ్నం గం.2.15 నిమిషాల నుండి గం.2.35 వరకు సెన్సెక్స్ 1,200 అంతకంటే భారీగా పడిపోయి, చివరకు 1300 వద్ద కదలాడింది. మధ్యాహ్నంకు మించి టాప్ గెయినర్స్‌లో ఏవీ లేవు. టాప్ లూజర్స్‌లో గెయిల్, ఓఎన్జీసీ, ఐవోసీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications