Stock Market: నిన్న మంచి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి. ప్రధానంగా క్యూ-1 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు.
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ సూచీ 27 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే నిన్న నష్టాల్లో ముగిసిన బ్యాంక్ నిఫ్టీ సూచీ నేడు 107 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 79 పాయింట్ల లాభంలో తన ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తోంది.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, రిలయన్స్, టైటాన్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, యూపీఎల్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, ఎస్బీఐ, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్రా, ఎయిర్ టెల్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications