Opening Bell: ప్రధానంగా అమెరికా, ఆసియా మార్కెట్ల సానుకూలతల మధ్య భారతీయ మార్కెట్లు నిన్నటి లాభాలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఉదయం మంచి లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దిసేపటికే మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలను పరిశీలిస్తే.. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 9.43 గంటల సమయంలో 115 పాయింట్ల లాభంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 3 పాయింట్ల మేర లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 453 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 415 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇంట్రాడేలో నేడు బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ఉండగా.. రియల్టీ రంగాలకు చెందిన షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, సిప్లా, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టైటాన్, బీపీసీఎల్, ఎల్ టిఐఎమ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టి, ఎన్టీపీసీ, హిందాల్కొ, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, విప్రో, హీరో మోటార్స్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications