స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 26) నష్టాల్లో ముగిశాయి. నేడు ఉదయం ఉదయం ఊగిసలాటలో ప్రారంభమైన మార్కెట్లు, ఓ దశలో మంచి లాభాల్లోకి వచ్చాయి. అయితే అంతలోనే తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం గం.11.30 గంటలకు నష్టాల్లోకి వెళ్లిన సూచీలు ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ కిందకు దిగజారాయి చివరకు సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది.
దిగ్గజ కంపెనీలు ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్ నుండి మద్దతు లభించగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి భారీ నష్టం నమోదు కావడంతో నష్టపోయాయి. సెన్సెక్స్ 123.53 (0.23%) పాయింట్లు నష్టపోయి 52,852.27 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31.60 (0.20%) పాయింట్లు నష్టపోయి 15,824.45 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఐటీసీ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురా, బజాజ్ ఫిన్ సర్వ్, హిండాల్కో, దివిస్ ల్యాబ్స్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, విప్రో, రిలయన్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications