ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమై, భారీ లాభాల్లో ముగిశాయి. వ్యాక్సినేషన్ పురోగతి, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, ఆర్థిక, లోహా రంగ షేర్లు రాణించాయి. స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు లాభాల్లో ముగియగా, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, గ్రాసీమ్, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

సెన్సెక్స్ నేడు 52,694.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,806.86 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,545.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,794.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,820.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,744.60 పాయిట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 397.04 (0.76%) పాయింట్లు ఎగిసి 52,769.73 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 119.75 (0.76%) పాయింట్ల వద్ద ముగిసి 15,812.35 పాయింట్ల వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications