Market Closing: రోజంతా ఒడిదొడుకుల్లో కొనసాగిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 93 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 29 పాయింట్ల మేర లాభపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ 240 పాయింట్ల భారీ నష్టాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 144 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పవర్ స్టాక్స్ లాభపడగా.. మెటల్ స్టాక్స్ మార్కెట్లను కిందకు లాగాయి.

NSEలో బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టైటాన్, టెక్ మహీంద్రా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, బ్రిటానియా, దివీస్ ల్యాబ్, మారుతీ, గ్రాసిమ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, విప్రో, నెస్లే కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications