Market Closing: ఉదయం లాభాల జోష్ లో మెుదలైన మార్కెట్లు ఇంట్రాడేలో అదే ఊపు కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్ భారీగా లాభపడగా.. ఐషర్ మోటార్స్ భారీగా నష్టపోయింది.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 274 పాయింట్ల లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 66 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 143 పాయింట్ల లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 72 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ముగిసింది.

NSEలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, సిప్లా, ఎన్టీపీసీ, విప్రో, టీసీఎస్, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, జేఎస్డబ్యూ స్టీల్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, మారుతీ, నెస్లే, బ్రిటానియా, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా ట్రేడింగ్ ముగించాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications