సెన్సెక్స్ సింగిల్ డే భారీ నష్టం: యస్ బ్యాంకు షేర్లు అప్, ఎస్బీఐ డౌన్

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 1,941, నిఫ్టీ 538 పాయింట్లు కోల్పోయింది. కరోనావైరస్ భయాలకు ఇతర కారణాలు తోడు కావడంతో సెన్సెక్స్ చరిత్రలోనే ఒకరోజు భారీ నష్టాన్ని చవి చూసింది. నిఫ్టీ 10,500కు పడిపోయింది. అంతర్జాతీయ కరోనా, రష్యా-సౌదీ ప్రభావానికి యస్ బ్యాంకు సంక్షోభం తోడయింది.

యస్ బ్యాంకులో మెజార్టీ వాటా కొనుగోలుకు ఎస్బీఐ సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బ్యాంకుల షేర్లు ఒకటి పాజిటివ్‌గా, మరొకటి నెగిటివ్‌గా ముగిసింది. యస్ బ్యాంకు షేర్ రూ.5.20 (32.20 శాతం) పెరిగి రూ.21.35 వద్ద క్లోజ్ అయింది. ఇక, ఎస్బీఐ రూ.18.20 తగ్గి (6.73 శాతం) రూ.252.30 వద్ద ముగిసింది.

Sensex logs biggest single day fall ever, Nifty below 10,500, YES Bank gains 31%

ప్రపంచ చమురు దేశాలకు షాకిస్తూ సౌదీ ధరలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి ట్రేడింగ్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 1991 తర్వాత ఒక్కరోజులోనే 30% మొదటిసారి పతనమయ్యాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారెల్ 26 శాతానికి పైగా పడిపోయి 33.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ బ్యారెల్ 27% పైగా పడిపోయి 30.07 డాలర్ల వద్ద ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+