ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 15) భారీ లాభాల్లో కూరుకుపోయాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కుప్పకూలాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ రోజు పదిహేను కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇందులో మైండ్ ట్రీ, సౌత్ ఇండియన్ బ్యాంకు వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, సాయంత్రానికి కుప్పకూలాయి.
మధ్యాహ్నం గం.2.46 సమయానికి సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టపోయి 39,900 దిగువకు వచ్చింది. ఇటీవల వరుసగా పది రోజుల పాటు మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నేడు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా కుప్పకూలాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు మొదలు అన్ని కంపెనీల స్టాక్స్ నష్టపోయాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కోలుకున్నట్లుగా కనిపించలేదు. సాయంత్రానికి నష్టం అంతకంతకూ పెరిగింది.

More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications