స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయ ఐటీ, మెటల్, ఆర్థిక రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరిగి లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా, నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు లాభపడింది. కొనుగోళ్ల అండతో ఉదయం సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు ఏ దశలోను పడిపోలేదు. పైగా అంతకంతకూ ఎగిసింది.
సెన్సెక్స్ నేడు 52,693.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,777.18 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,561.39 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,762.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,817.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,737.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 209.36 (0.40%) పాయింట్లు ఎగిసి 52,653.07 పాయింట్ల వద్ద, నిఫ్టీ +69.05 (0.44%) పాయింట్లు లాభపడి 15,778.45 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, హిండాల్కో, టాటా మోటార్స్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐటీసీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications