Closing Bell: అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చే ఏడాది రేట్ల తగ్గింపులు ఉంటాయని ప్రకటన చేయటం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది. దీంతో భారత మార్కెట్లు నేడు భారీగా ర్యాలీని నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 930 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 256 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 640 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 587 పాయింట్లు లాభపడింది. నేటి భారీ ర్యాలీ కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఈ క్రమంలో నేడు ఐటీ, రియల్టీ రంగాల్లోని షేర్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, కోల్ ఇండియా సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, మారుతీ, యూపీఎల్, టైటాన్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications