భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం మరోసారి భారీ నష్టాల్ని చవిచూశాయి. గత వారంలో సోమ, గురువారం, నిన్న సోమవారం ఊహించని నష్టాలు ఎదుర్కొన్న మార్కెట్లు మంగళవారం కాస్త లాభాల్లోకి వచ్చేలా కనిపించాయి. తొలుత నష్టాల్లోనే ప్రారంభమైనప్పటికీ, కాసేపటికి లాభాల్లోకి వచ్చి ఓ సమయంలో 500 పాయింట్ల లాభాలను చూశాయి. కానీ చివరి గంటలో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.
బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో నిఫ్టీ 9,000 మార్క్ తక్కువగా పడిపోయింది. సెన్సెక్స్ ఈ రోజు భారీ హైతో పోలిస్తే 1400 పాయింట్లు దిగజారి 34 నెలల కనిష్టానికి చేరుకుంది. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి నిఫ్టీ50.. 230.35 పాయింట్లు (2.50 శాతం) నష్టపోయి 8,967 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 810.98 పాయింట్ల (2.58 శాతం) నష్టంతో 30,579.09 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 946 పాయింట్లు (4.09 శాతం) నష్టపోయి 22,155 వద్ద క్లోజ్ అయింది.
మార్కెట్ క్రాష్: భారీ నష్టాల్లో మార్కెట్లు

టాప్ 5 గెయినర్స్ జాబితాలో యస్ బ్యాంకు (58 శాతం), ఐచర్ మోటార్స్ (3.44 శాతం), హీరో మోటో కార్ప్ (3.23 శాతం), హెచ్‌యూఎల్ (3.20 శాతం), ఏషియన్ పేయింట్స్ (2.86 శాతం) ఉండగా, టాప్ 5 లూజర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీ ఐ బ్యాంకు, భారతీ ఇన్ఫ్రాటెల్, యూపీఎల్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications