EMI, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక వ్యవహారాల్లో వినియోగించే ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్స్ తిరస్కరణ రేటు వరుసగా రెండో నెలలో పెరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఏర్పడిన ఒత్తిడికి ఇది నిదర్శనం. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) వివరాల మేరకు మే నెలలో మొత్తం 85.7 మిలియన్ ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్స్లో 30.8 మిలియన్ (35.91 శాతం) ట్రాన్సాక్షన్స్ తిరస్కరణకు గురయ్యాయి. ఏప్రిల్ నెలలో 85.4 మిలియన్ ట్రాన్సాక్షన్స్లో 29.08 మిలియన్ (34.05శాతం) తిరస్కరించబడ్డాయి.
కరోనా వెలుగులోకి వచ్చాక క్రమంగా పెరుగుతూ వచ్చిన తిరస్కరణలు మార్చిలో కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి. అయితే సెకండ్ వేవ్ విజృంభణ, దాని కట్టడి కోసం రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో మళ్లీ ప్రతికూల తిరస్కరణ రేట్లు పెరిగాయి. ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్స్ తిరస్కరణకు పలు కారణాలు ఉన్నాయి.

కరోనా కట్టడి కోసం విధించిన కఠిన ఆంక్షలు, లాక్డౌన్ వంటి అంశాలు సామాన్యుల ఆదాయానికి గండి కొట్టాయి. ఇది ప్రధాన కారణం. ఆదాయం లేకపోవడంతో ఖాతాల్లో సరిపడా సొమ్ము లేకుండా పోయింది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో తిరస్కరణలు భారీ స్థాయికి చేరుకోగా, ఈసారీ అదే పరిస్థితి కనిపించింది. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడంతో సరైన సమయంలో EMIలు, ఇతర ఆర్థికపర చెల్లింపులు చేయలేకపోతున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications