SGB:సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడితే గ్రాముకు రూ.50 డిస్కౌంట్..
2022-23కి సంబంధించిన రెండో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఆగస్టు 22న ప్రారంభం అవుతుంది. ఈ గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 26 ముగుస్తుంది. ఈ పథకం ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,197గా శుక్రవారం RBI ప్రకటించింది. చెల్లింపు ఆన్లైన్లో చేసినట్లయితే, RBI ఒక్కో గ్రాముకు రూ.50 తగ్గింపును అందిస్తోంది.
8 సంవత్సరాలు
ఈ స్కీమ్ పదవీకాలం ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది. 5వ సంవత్సరాల తర్వాత రిడెంప్షన్ చేసుకోవచ్చు. కేంద్రం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈ బాండ్లను అమ్ముతారు.సబ్స్క్రిప్షన్ గరిష్ట పరిమితి ఒక వ్యక్తికి 4 కేజీలుగా నిర్ణయించారు. ట్రస్ట్‌ల కోసం 20 కేజీలు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.

More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications