డెట్ మ్యూచువల్ ఫండ్స్ కోసం రిస్క్ వర్గీకరణ మ్యాట్రిక్స్‌తో ముందుకు వచ్చింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI). ఇది క్రెడిట్ మరియు వడ్డీ రేటు రిస్క్ రెండింటిని పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని రకాల డెట్ పథకాలను వడ్డీ రేట్లు, పరపతి రిస్క్ ఆధారంగా వర్గీకరించాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) సెబీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి సమాచార టేబుల్‌ను 2021 డిసెంబర్ 1వ తేదీ నుండి తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్వెస్టర్లు తగిన సమాచారం తెలుసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని మ్యూచువల్ ఫండ్స్ నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ సిఫార్సుల ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది.

సెబీ ప్రకారం వడ్డీ రేటు రిస్క్‌ను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. క్లాస్ వన్ అని పిలువబడే అతి తక్కువ రిస్క్ బకెట్, గరిష్టంగా ఒకసంవత్సరం వరకు మకాలే డ్యురేషన్, మోడరేట్ రిస్క్ బకెట్ (క్లాస్ 2) మూడేళ్ల వరకు, క్లాస్ 3 మూడేళ్లకు పైగా కాలపరిమితి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications