లాకర్ హోల్డర్స్‌కు SBI అలర్ట్.. జూన్ 30లోపు కొత్త ఒప్పందాలపై సంతకాలు

Lockers: లాకర్ హోల్డర్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంకు ఆదేశాలను అనుగుణంగా.. లాకర్ ఫెసిలిటీ ఉన్న ఖాతాదారులందరూ సంబంధిత శాఖలను సందర్శించాలని కోరింది. కొత్త ఒప్పందంపై వీలైనంత త్వరగా సంతకం చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు ట్వీట్ ద్వారా SBI వెల్లడించింది.

జూన్ 30, 2023లోపు లాకర్ హోల్డర్లలో కనీసం సగం మంది కొత్త ఒప్పందంపై సంతకం చేసేలా చూడాలని RBI అన్ని బ్యాంకులను ఆదేశించింది. సెప్టెంబర్ 30లోపు 75 శాతం, డిసెంబర్ 31 నాటికి 100 శాతం కస్టమర్స్ సమ్మతిని సాధించాలని పేర్కొంది . దీనికి సంబంధించి అన్ని బ్యాంకులు ఖాతాదారులకు అవసరమైన వివరాలను అందించాలని వెల్లడించింది. అనంతరం లాకర్ ఒప్పందాల స్థితిని RBI పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని కోరింది.

SBI requested locked holders to sign new agreement per RBI guidelines

లాకర్ పరిమాణం, స్థానం ఆధారంగా దాని నిర్వహణ ఛార్జీలు మారుతూ ఉంటాయని గమనించాలి. చిన్న, మధ్య తరహా లాకర్లకు GSTతో పాటు రూ.500 SBI వసూలు చేస్తుండగా.. పెద్ద వాటికి రిజిస్ట్రేషన్ రుసుము వెయ్యితో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు తక్షణమే కొత్త లాకర్ ఒ‍ప్పందాలపై సతకం చేయాని సూచించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+