తాకట్టులో ఉన్న పలు ఆస్తులను ఎస్బీఐ మార్చి 5వ తేదీన ఈ-వేలం వేస్తోంది. నాణ్యమైన ఆస్తులను మార్కెట్ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇదో మంచి అవకాశంగా ఎస్బీఐ చెబుతోంది. ఈ-వేలంలో అన్ని రకాల ప్రాపర్టీలను వీటిల్లో విక్రయించనున్నట్లు తెలిపింది.
రెసిడెన్సీలు, ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య ఆస్తులు, పరిశ్రమలు, యంత్రాలు, వాహనాలు వంటివి ఉన్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఈ బిడ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటనలను మీడియాలో, సోషల్ మీడియాలో ఉంచింది. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను అందులో పేర్కొంది. తాకట్టులోని ఆస్తులకు సంబంధించి ఆయా బ్రాంచీల్లో సంబంధిత అధికారుల వివరాలు కూడా ఇచ్చింది.

ఈ బిడ్‌లో పాల్గొనే వారు సదరు ఆస్తికి సంబంధించి ఎర్నెస్ట్ డిపాజిట్ ఆఫ్ మనీ ఉంచాలి. కేవైసీ పత్రాలను సదరు బ్రాంచీలో సమర్పించాలి. బిడ్‌లో పాల్గొనేవారు ఈ-వేలందారుల వద్ద లేదా మరెవరైనా గుర్తింపు పొందిన ఏజెన్సీ నుండి కానీ డిజిటల్ సిగ్నేచర్ తెచ్చుకోవాలి. ఈఎండీ, కేవైసీ పత్రాలను సమర్పించిన తర్వాత బిడ్‌లో పాల్గొనే వారికి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ పంపిస్తారు.
More From GoodReturns

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications