తమ ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే మనీ ట్రాన్స్ ఫర్‌పై వసూలు చేసే ఎస్‌ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చిని బ్యాంక్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా యూఎస్‌ఎస్‌డీ సేవల్ని ఉపయోగించుకోవచ్చని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

ఫీచర్ ఫోన్లు
యూఎస్‌ఎస్‌డీ అంటే అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అని అర్ధం. మొబైల్ నుంచి మనీ ట్రాన్స్ ఫర్, బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేయడం, బ్యాంక్ స్టేట్ మెంట్ జనరేట్ చేయడంతో పాటు ఇతర సేవల్ని ఈ యూఎస్‌ఎస్‌డీ ద్వారా వినియోగించుకోచ్చని బ్యాంక్ తెలిపింది. ఈ సర్వీస్ ఫీచర్ ఫోన్లలో కూడా పని చేస్తుందట. దేశంలోని 1 బిలియన్ మొబైల్ ఫోన్ వినియోగదారులలో 65% కంటే ఎక్కువ మంది ఫీచర్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది.

నెట్ లేకున్నా..
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూజర్లు బ్యాంకింగ్ సౌకర్యాలు పొందవచ్చట. *99# కోడ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించడం ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫండ్ ట్రాన్స్ ఫర్ లేదా అకౌంట్ స్టేట్ మెంట్‌తో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునేందుకు ఖాతాదారులకు ఎస్‌బీఐ అవకాశం కల్పించింది.
70 బేసిస్ పాయింట్లు
SBI బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 70 బేసిస్ పాయింట్లు కూడా పెంచింది. పెరుగుదలతో, SBI వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం, సవరించిన రేటు ఇప్పుడు 13.45%. కొత్త రేటు సెప్టెంబర్ 15 నుండి అమలులోకి వస్తుంది. బ్యాంక్ బేస్ రేటును కూడా ఇదే బేసిస్ పాయింట్ల ద్వారా 8.7 శాతానికి పెంచింది, ఈ రోజు అమలులోకి వస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications