ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించింది. ఏడాది నుంచి పదేళ్ల కాల పరిమితి ఉండే టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 6.25% శాతం నుంచి 6.10% తగ్గించింది.
జనవరి 10వ తేదీ నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. అయితే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై మాత్రం అదనంగా మరో అర శాతం వడ్డీ రేటు చెల్లించనున్నట్టు తెలిపింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఉండే డిపాజిట్లకే ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. దీర్ఘకాల స్థిర డిపాజిట్లపై జనవరి 10 నుంచి అమలులోకి వచ్చేలా 15 బేసిస్ పాయింట్ల వరకు కోత వేసింది.

7 రోజుల నుంచి 45 రోజులకు 4.50%
46 రోజుల నుంచి 179 రోజులకు 5.50%
180 రోజుల నుంచి 210 రోజులకు 5.80%
211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు 5.80%
1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల లోపు 6.10%
2 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల లోపు 6.10%
3 ఏళ్ల నుంచి 5 సంవత్సరాల లోపు 6.10%
5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకు 6.10%
సీనియర్ సిటిజన్లకు అదనంగా అర శాతం అధికంగా వడ్డీ రేటు చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు డిపాజి్లపై వడ్డీ రేటు పదేళ్ల వరకు 6.6 శాతం లభిస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications