For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBIలో జనవరి 1 నుంచి 3 కొత్త నిర్ణయాలు, అవి ఏవంటే?

|

ప్రభుత్వరంగ SBI నుంచి ఈ ఏడాది మూడు కీలక మార్పులను కస్టమర్లు గుర్తించాలి. స్టేట్ బ్యాంక్ తన ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు ఇప్పుడు 8.05 శాతం నుంచి 7.8 శాతానికి దిగి వచ్చింది. ఈ నిర్ణయం జనవరి 1, 2020 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్బీఐ డిసెంబర్ మానిటరీ పాలసీ తర్వాత ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు తగ్గించిన ఒకే బ్యాంకు ఎస్బీఐ.

దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఎంఎస్ఎంఈ రుణాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది.

SBI customers: Are you aware of these 3 changes to happen from January 1

అలాగే, OTP ఆధారిత క్యాష్ విత్ డ్రా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్ దీంతో మరింత సురక్షితం అవుతాయి. ఇవి కూడా జనవరి 1 నుంచే అమలులోకి వచ్చాయి. అయితే రూ.10,000కు పైగా అమౌంట్ పైన ఈ సేవలు ఉంటాయి.

చివరగా పాత ఎశ్బీఐ డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్న వారు ఈవీఎం చిప్ డెబిట్ కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. పాత మాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు ఈ రోజు నుంచి పని చేయవు.

English summary

SBIలో జనవరి 1 నుంచి 3 కొత్త నిర్ణయాలు, అవి ఏవంటే? | SBI customers: Are you aware of these 3 changes to happen from January 1

SBI has already announced that SBI magstripe debit card will be deactivated after December 31, 2019, therefore, customers are requested to change it to EMV chip-based ATM debit card as from January 1, 2020, these cards will become useless.
Story first published: Wednesday, January 1, 2020, 16:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X