ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దాదాపు రూ.9వేల కోట్ల నిధులను సమీకరించనుంది. ఇన్వెస్టర్లకు బాసెల్ 3 నిబంధనలకు లోబడి బాండ్స్ జారీ చేయడం ద్వారా రూ.8,931 కోట్లను సమీకరించాలని బోర్డు ఆమోదం తెలిపిందని ఎస్బీఐ తెలిపింది. బాసెల్ 3 నిబంధనలకు లోబడిన నాన్-కన్వెర్టబుల్, ట్యాక్సబుల్, సబ్ ఆర్డినేటెడ్, అన్‌సెక్యూర్డ్, ఫుల్లీ పెయిడెడ్ బాండ్స్‌తో ఈ మొత్తాన్ని సమీకరించేందుకు శుక్రవారం బ్యాంకు డైరెక్టర్ల కమిటీ ఆమోద ముద్ర వేసింది.
ఈ బాండ్ల ముఖ విలువ రూ.10 లక్షలు కాగా, 15 ఏళ్ల కాల వ్యవధితో వార్షిక కూపన్ రేటు 6.80 శాతం ఇస్తారు. బాండ్ సబ్‌స్క్రైబర్లకు పదేళ్ల కాల్ ఆప్షన్ ఉంటుంది. ఈ మేరకు ఎస్బీఐ తెలిపింది. బాసెల్ 3 క్యాపిటల్ రెగ్యులేషన్స్ ప్రకారం బ్యాంకులు తమ క్యాపిటల్ ప్లానింగ్ ప్రాసెస్‌ను మెరుగుపరుచుకోవాలి, బలోపేతం చేసుకోవాలి.

2013 నుండి విడతలవారీగా డొమెస్టిక్ బ్యాంకులు బాసెల్ 3 నిబంధనలను అమలు చేస్తున్నాయి. కాగా, ఫండ్ రెయిజింగ్ నేపథ్యంలో శుక్రవారం ఎస్బీఐ షేర్లు 198.10 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్ కంటే 1.72 శాతం ఎగిసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications