SBI News: దేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డుల కస్టమర్లకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వివిధ కార్డుల ద్వారా జరిపే పేమెంట్స్ ద్వారా ఇక నుంచి యూజర్లు అదనపు లబ్ధి పొందే అవకాశం లేకుండా పోనుంది.
ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీ సంస్థ SBI కార్డ్ తన రివార్డ్ ప్రోగ్రామ్‌లో గణనీయమైన మార్పులను ప్రకటించింది. ఈ నిర్ణయంతో వివిధ రకాల క్రెడిట్ కార్డుదారులు ప్రభావితం కానున్నారు. జూన్ 2024 నుంచి నిర్దిష్ట SBI క్రెడిట్ కార్డ్‌లతో జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు వర్తించవంటూ కీలక ప్రకటన చేసింది.

రివార్డుల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం మరియు కార్డ్ హోల్డర్‌ల అవసరాలను మెరుగ్గా సర్దుబాటు చేయడమే ఈ సర్దుబాటు లక్ష్యమని SBI కార్డ్ తెలిపింది. విభిన్న శ్రేణిలోని SBI క్రెడిట్ కార్డ్‌లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. ఈ కార్డులు ప్రీమియం ఆఫర్‌లతో పాటు నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్‌లకు భారీ ప్రయోజనాలు అందిస్తున్నాయి.
దాదాపు 50 రకాల SBI క్రెడిట్ కార్డ్‌లు ప్రభావితం కానున్నాయి. ఆధునిక ప్రయాణీకుల డైనమిక్ డిమాండ్‌లను తీర్చాలనే లక్ష్యంతో ట్రావెల్-ఫోకస్డ్ కోర్ క్రెడిట్ కార్డ్ సిరీస్, MILES కార్డుల పరిచయం తర్వాత SBI ఈ నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధికి అనుగుణంగా కస్టమర్ సెంట్రిక్ సొల్యూషన్స్ తీసుకువచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు SBI చెబుతోంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications