ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి హోమ్ లోన్ లేదా కారు లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకునే వారికి శుభవార్త. వివిధ అవసరాలకోసం రుణాలు తీసుకునేవారికి తక్కువ వడ్డీరేటుకు అందిస్తోంది. ఎస్బీఐ నుండి హోమ్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్, విదేశాలలో విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ వంటివి పొందవచ్చు.
ఎస్బీఐ నుండి రుణం తీసుకోవాలని భావించేవారు యోనో యాప్ ప్లాట్ ఫామ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హోంలోన్ తీసుకునే వారికి వడ్డీరేటు 6.7 శాతం, కొత్త కారు కోసం లోన్ తీసుకునే వారికి 7.5 శాతం వడ్డీ రేటు, బంగారంపై రుణం తీసుకునే వారికి కూడా వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఎడ్యుకేషన్ లోన్ 9.3 శాతం ఉంది.

కొంతమంది కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ రుణాలు కూడా అందిస్తోంది. పర్సనల్ లోన్ పైన 9.6 శాతం వడ్డీ రేటు ఉంది. సిబిల్ స్కోర్ ప్రాతిపదికన పొందే రుణం పైన వడ్డీ రేట్లు మారే అవకాశాలు ఉంటాయి. కొత్త ఇంటి కోసం రుణాలు తీసుకునే వారికి ఇది వర్తిస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications