స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో మీకు అకౌంట్ ఉందా? మీరు ఏటీఎం/డెబిట్ కార్డును ఏటీఎం కేంద్రాల్లో ఉపయోగిస్తున్నారా? ఫైనాన్షియల్-నాన్ ఫైనాన్షియల్.. ఏదైనా కొన్ని సందర్భాల్లో ఏటీఎం మిషన్ పైన లేదా స్లిప్ పైన కొన్ని కోడ్స్ వస్తాయి. ఈ కోడ్స్ ఏమిటో తెలుసుకోవడం తప్పనిసరి. వీటిని ఎస్బీఐ ఏటీఎం రెస్పాన్స్ కోడ్‌గా పిలుస్తారు. అప్పుడే మీకు ఏటీఎంలో నగదు రాకపోయినా మరో సమస్య వచ్చినా ఏం జరిగిందో తెలుస్తుంది. తద్వారా మీకు కలిగిన అసౌకర్యానికి పరిష్కారం ఆలోచించవచ్చు. ఈ రెస్పాన్స్ కోడ్ ప్రత్యేకమైనది. ట్రాన్సాక్షన్ యొక్క స్థితిని వివరిస్తుంది.

రెస్పాన్స్ కోడ్
ఏటీఎం రెస్పాన్స్ కోడ్ విషయానికి వస్తే...
00 - Successful (సక్సెస్‌ఫుల్)
01 - Successful (సక్సెస్‌ఫుల్)
50 - Unauthorized Usage (అనధికార వినియోగం)
51 - Expired Card (ఎక్స్‌పైర్డ్ కార్డ్)
52 - Invalid Card (ఇన్‌వాలిడ్ కార్డ్)
53 - Incorrect PIN (తప్పు పిన్ నెంబర్)
54 - Database Problem (డేటా బేస్ ప్రాబ్లం)
55 - Ineligible Transaction (అనర్హమైన ట్రాన్సాక్షన్)
56 - Ineligible Account (అనర్హమైన అకౌంట్)
57 - Transaction Not Supported (ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేయడం లేదు)
58 - Insufficient funds (తగినన్ని నిధులు లేవు)
59 - Insufficient funds (తగినన్ని నిధులు లేవు)

ఉపసంహరణపై ఇవి కూడా...
60 - Usage Limit Exceeds (వినియోగ పరిమితి మించింది)
61 - WDL Limit Would Be Exceeded (ఉపసంహరణ పరిమితి మించిపోతోంది)
62 - Pin Tries Exceeds (పిన్ ప్రయత్నాలు మించాయి)
63 - WDL AMT already reached (ఉపసంహరణ అమౌంట్ ఇప్పటికే రీచ్ అయింది)
64 - Invalid Credit Card Cash Advance
Amount (ఇన్వాలిడ్ క్రెడిట్ కార్డ్ క్యాష్ అడ్వాన్స్ అమౌంట్)
68 - External Decline (ఎక్స్‌టర్నల్ డిక్లైన్)

ఏటీఎంకు కనెక్ట్ కాలేదు
70 - System Error (సిస్టం ఎర్రర్)
71 - Contact Card Issuer (కాంటాక్ట్ కార్డ్ ఇష్యూయర్)
72 - Destination Not Available (డెస్టినేషన్ నాట్ అవైలేబుల్)
73 - Routing Loopback (రూటింగ్ లూప్ బ్యాక్)
74 - Message Edit Error (మెసేజ్ ఎడిట్ ఎర్రర్)
76 - Dormant Account (డోర్‌మాంట్ అకౌంట్)
77 - Account is locked (అకౌంట్ లాక్డ్)
78 - Inoperative Account (ఇన్-ఆపరేటివ్ అకౌంట్)
79 - Acct Not Connected to ATM Card (అకౌంట్ ఏటీఎం కార్డుకు కనెక్ట్ కాలేదు)

అలా అయితే కార్డ్ బ్లాక్ అయినట్లు
89 - Acquirer limit exceeds (అక్వైర్ లిమిట్ ఎక్సీడ్స్)
93 - Minor Acct (మైనర్ అకౌంట్)
94 - Insufficient Funds (ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్)
95 - Insufficient- mod-funds (ఇన్‌సఫిషియెంట్ మోడ్ ఫండ్స్)
96 - Drawing Power (డ్రాయింగ్ పవర్)
150 - Blocked Card (బ్లాక్డ్ కార్డ్)
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications