అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మహిళా రుణగ్రహీతలకు హోమ్ లోన్ వడ్డీ రేట్ల పైన తగ్గింపును ప్రకటించింది. వుమెన్స్ డే రోజున మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీని ఇచ్చింది. 6.70 శాతం నుంచి ప్రారంభం కానున్న వడ్డీ రేట్లపై ఇది వర్తిస్తుంది.
మార్చి 1వ తేదీన ఎస్బీఐ హోమ్ లోన్ పైన వడ్డీ రేటును తగ్గించింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లతో బ్యాంకు ఇప్పుడు 70 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ అందిస్తోంది. ఇది మార్చి 31వ తేదీతో ముగిసే పరిమిత కాల ప్రయోజనం మాత్రమే. ప్రాసెసింగ్ ఫీజును వంద శాతం రద్దు చేసింది. వడ్డీ రాయితీ రుణ మొత్తం, సిబిల్ స్కోరు పైన ఆధారపడి ఉంటుంది. మంచి క్రెడిట్ చరిత్ర ఉంటే కస్టమర్లకు మెరుగైన రేట్లు అందించడం చాలా ముఖ్యమని ఎస్బీఐ పేర్కొంది.

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ బ్యాంకులు HDFC, ICICI, కొటక్ మహీంద్రా సహా వివిధ బ్యాంకులు ఇటీవల హోంలోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు ఈ వడ్డీ రేట్లను పది సంవత్సరాలు, 15 సంవత్సరాల కనిష్టానికి తగ్గించాయి. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ఏడాదికాలంగా రెపో రేటును తగ్గిస్తోంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. అయితే ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోయినప్పటికీ బ్యాంకులు మాత్రం దశాబ్దం కనిష్టానికి తగ్గించాయి. ఇప్పుడు ఎస్బీఐ మహిళలకు మహిళా దినోత్సవం రోజున ఆఫర్ ఇచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications