పెప్సీకో బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తారు. ఈ మేరకు ఈ కూల్ డ్రింక్ దిగ్గజం... బాలీవుడ్ కండలవీరుడితో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పెప్సీ కార్పోనేటెడ్ డ్రింక్స్ ప్రచారానికి ఆయన కొత్త. 2020లో 360 డిగ్రీ వాణిజ్య ప్రకటనలో నటిస్తారు. 2019లో పెప్సీ ప్రారంభించిన స్వాగ్ థీమ్ ప్రచారాన్ని ఈ వాణిజ్య ప్రకటన ముందుకు తీసుకెళ్లనుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒప్పందం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని, గత ఏడాదిగా పెప్సీ బ్రాండ్ స్వాగ్ థీమ్‌తో ప్రచారం చేపట్టిందని, సల్మాన్ రాకతో 2020లో స్వాగ్ థీమ్ ప్రచారం మరింత ఉత్సాహంగా ఉండనుందని పెప్సికో ప్రతినిధి పేర్కొన్నట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 విడుదలకు సిద్ధమైన సమయంలో పెప్సీతో ఒప్పందం జరిగింది. సల్మాన్ ఖాన్ గతంలో యాపీ ఫిజ్, 2016 వరకు థమ్సప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. కాగా, ఇది రెండేళ్ల డీల్. ఈ డీల్‌కు గాను రూ.15 కోట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications