డాలరు మారకంతో భారత కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతోంది. గురువారం రూపాయి 73.32 వద్ద క్లోజ్ అయింది. ఉదయం రూ.72.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత భారీగా నష్టపోయి చివరకు 73.32 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి మరింత దిగజారింది. ప్రారంభంలో భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైన తర్వాత రూపాయి 74కు పడిపోయింది.
అక్టోబర్ 2018 తర్వాత రూపాయి తొలిసారి అమెరికా డాలర్ మారకంతో భారీగా దిగజారింది. కరోనా వైరస్ కారణంగా గత కొద్ది రోజులుగా భారత, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రూపాయి ఏకంగా 74కు చేరుకుంది.

డొమెస్టిక్ కరెన్సీ రూ.73.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి రూ.74.04 వద్దకు పడిపోయింది. 30 అక్టోబర్ 2018 నాటికి దిగజారింది. 3 సెప్టెంబర్ 2019 నుండి రూపాయి 1.01 శాతం మేర పడిపోయింది. అంతకుముందు సెషన్లో రూపాయి 73.32 వద్ద క్లోజ్ అింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications