భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. కరోనా వైరస్ భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. దీంతో మార్కెట్లు ఉదయం గం.11 సమయానికి ఏకంగా 1,600కు పైగా పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది. నిఫ్టీ 375 పాయింట్లు కోల్పోయింది. కరోనా వైరస్ వందకు పైగా దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ కూడా క్షీణించింది. 16 పైసలు దిగజారి ఈ రోజు (మార్చి 9, 2020) ట్రేడింగ్ రూ.74.03 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి రూపాయి కోలుకుంది. శుక్రవారం రూపాయి 73.78 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు రూ.74 క్రాస్ చేసి ఆ తర్వాత 73.98 వద్దకు దిగి వచ్చింది.

కరోనావైరస్ కష్టాలు ప్రపంచ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఈ రోజు (9 మార్చి, 2020) భారత మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 10,650 వద్ద ఉంది. నిఫ్టీ 52 వారాల కనిష్టానికి చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం పడిపోయాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications