డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం 74.50తో రికార్డ్ హైకి చేరుకుంది. ఇంతకుముందు 2018 అక్టోబర్ నెలలో ఉన్న రూ.74.48ని క్రాస్ చేసింది. కరోనా వైరస్, చమురు ధరల యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రూపాయి ఆ తర్వాత కోలుకొని 74.03 వద్ద ట్రేడ్ అయింది. దీంతో అమ్మకాలు జోరందుకున్నాయి. భారత్ సహా అంతటా కౌంటర్లలో సేల్స్ పెరిగాయి. దీంతో మార్కెట్ నష్టపోతోంది.
అంతకుముందు రూపాయి గత సెషన్ క్లోజింగ్ 74.23 కంటే 17 పైసలు నష్టపోయి 74.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత రికార్డ్ హైకి చేరుకుంది. గురువారం రూపాయి 56 పైసలు క్షీణించి 74.23 వద్ద ముగిసి 17 నెలల కనిష్టానికి చేరుకుంది.

కాగా, శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ దాదాపు 3,000కు పైగా పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. నిఫ్టీ లోయర్ సర్క్యులేట్కు చేరుకోవడంతో ట్రేడింగ్ కాసేపు నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 1,588.78 (4.85%)పాయింట్లు లాభపడి 34,366.92, నిఫ్టీ 467.05 (4.87%) పాయింట్లు లాభపడి 10,057.20 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications