అమెరికా డాలర్ మారకంతో భారత కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. రూపాయి అంతకంతకూ క్షీణిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్‌కు వ్యాల్యూ అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి వ్యాల్యూ చారిత్రక కనిష్టానికి జారుకుంది. డాలర్ మారకంతో రూపాయి గత సెషన్లో 17 పైసలు తగ్గి 77.71 వద్ద ముగిసింది.
రూపాయి బలహీనపడటానికి పలు కారణాలు ఉన్నాయి. దేశీయ ఈక్విటీలు తగ్గడం, భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు, విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలడం వంటి కారణాలు రూపాయి పతనానికి కారణంగా మారాయి. ఫారెక్స్ ఔట్ ఫ్లో కూడా రూపాయి పైన ప్రభావం చూపిస్తున్నాయి.

క్రితం సెషన్లో ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి 77.65 వద్ద ప్రారంభం కాగా, చివరకు 17 పైసలు క్షీణించి 77.71 వద్ద ముగిసింది. ఈ సెషన్లో ఇంట్రాడేలో రూపాయి 77.71 వద్ద కనిష్టాన్ని, 77.62 వద్ద గరిష్టాన్ని తాకింది. సోమవారం డాలర్ మారకంతో రూపాయి 77.54 వద్ద ముగిసింది. నిన్న 17 పైసలు క్షీణించింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ ఇండెక్స్ క్రితం సెషన్లో 0.5 శాతం ఎగిసి 101.92 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications