రిలయన్స్, ముఖేష్ అంబానీలకు షాక్: సెబి రూ.40 కోట్ల జరిమానా
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాకిచ్చింది. 2007లో రిలయన్స్ పెట్రోలియం షేర్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి రూ.40 కోట్ల జరిమానా విధించింది. ఇందులో రూ.15 కోట్లు అంబానీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ రూ.25 కోట్లు చెల్లించాలి.
దీనికి తోడు నగదు, ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఈ షేర్ల అక్రమ లావాదేవీలకు తోడ్పాడును అందించిన నేవీ ముంబై సెజ్‌కు రూ.20 కోట్లు, ముంబై సెజ్ కంపెనీకి రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు సెబి విచారణ అధికారి బీజే దిలీప్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

95 పేజీల ఆర్డర్లో సెబీ అడ్జెటికేటింగ్ అధికారి బీజే దిలీప్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్పీఎల్ షేర్ ధరల మ్యానిప్యులేషన్ ద్వారా పైన జరిమానా విధించబడిన పార్టీలు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ అభిప్రాయపడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications