Gold Silver Price Today: కొండెక్కుతున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు..??
Gold Silver Price Today: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే బులియన్ మార్కెట్లో మార్పుల కారణంగా నేడు భారీగానే పెరుగుదలను నమోదు చేశాయి.
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రిటైల్ విక్రయ ధర నిన్నటి కంటే రూ.500 పెరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,900, ముంబైలో రూ.55,600, దిల్లీలో రూ.55,750, కలకత్తాలో రూ.55,600, బెంగళూరులో రూ.55,600, కేరళలో రూ.55,600, పూణేలో రూ.55,600, జైపూర్ లో రూ.55,750, కోయంబత్తూరులో రూ.55,900, పాట్నాలో రూ.55,650, నాగపూర్ లో రూ.55,600, సూరత్ లో రూ.55,650 వద్ద కొనసాగుతున్నాయి.

స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధరలు నిన్నటి కంటే రూ.550 పెరిగింది. నేడు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తాజా గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,980, ముంబైలో రూ.60,650, దిల్లీలో రూ.60,800, కలకత్తాలో రూ.60,650, బెంగళూరులో రూ.60,650, కేరళలో రూ.60,650, పూణేలో రూ.60,650, జైపూర్ లో రూ.60,800, కోయంబత్తూరులో రూ.60,980, పాట్నాలో రూ.60,700, నాగపూర్ లో రూ.60,650, సూరత్ లో రూ.60,700 వద్ద ఉన్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రేట్లను పరిశీలిస్తే.. ఆంధప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.55,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,650 వద్ద విక్రయించబడుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే కిలోకు రూ.400 పెరిగిన తర్వాత నేడు రూ.82,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications