Markets Next Week: ఒడిదొడుకులు కొనసాగినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నెల చివరి ట్రేడింగ్ సెషన్లలో లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. అయితే వచ్చే వారం అమెరికా మార్కెట్లలో జరగనున్న కొన్ని పరిణామాలు ఇండియన్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఫెడ్ వడ్డీ రేట్లను మళ్లీ భారీగా పెంచవచ్చని తెలుస్తోంది. అయితే దీనిని తట్టుకోవటానికి అంతర్జాతీయ మార్కెట్లు సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు First Republic బ్యాంక్ షేర్లు దాదాపు 50 శాతం ఆవిరికావటంతో అధికారులు ట్రేడింగ్ నిలిపివేయటం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఈ సంక్షోభం ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి.

అమెరికా ఫెడ్ తో పాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం వడ్డీ రేట్లను దాదాపు 25 బేసిస్ పాయింట్ల మేర వచ్చే వారం పెంచనున్నట్లు తెలుస్తోంది. గడచిన 40 ఏళ్ల కాలంలో ఇంత వేగంగా వడ్డీ రేట్లను పెంచటం ఇదే తొలగిసారి కావటంతో ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ క్రంచ్ భారీగా పెరిగింది. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తూనే ఉండటం మరింత కస్టకాలాన్ని సూచిస్తోంది.
టెక్నికల్ ఇండికేటర్లను గమనిస్తే మార్కెట్లు ఓవర్ బాట్ జోన్ లో ఉన్నాయి. మహారాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. అందువల్ల మార్కెట్లు నేరుగా మంగళవారం తిరిగి తెరుచుకోనున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications