నూనె సహా ధరల మంట, 5.52 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్భణం

వినియోగదారుల ధరల సూచీ (CPI) రిటైల్ ద్రవ్యోల్భణం మరోసారి పెరిగింది. మార్చి నెలకు సంబంధించి సీపీఐ 5.52 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి నెలలో నమోదైన 5.03 శాతం కంటే ఇది ఎక్కువ. ఈ మేరకు కేంద్ర గణాంకాల కార్యాలయం (NSO) సోమవారం తెలిపింది. ఆహార ద్రవ్యోల్భణం అధికంగా ఉండటం వల్ల సిపీఐ ద్రవ్యోల్భణం అంతకుముందు నెల కంటే ఎక్కువగా నమోదయినట్లు NSO అభిప్రాయపడింది.

ఆహార ద్రవ్యోల్భణం ఫిబ్రవరిలో 3.87 శాతంగా ఉండగా, మార్చిలో 4.94 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 4.83 శాతం, తృణధాన్యాలు 0.69 శాతం తగ్గాయి. నూనె ధరలు అధికంగా 20.78 శాతం నుండి 24.92 శాతం పెరిగాయి. మాంసం, చేపలు15.09 శాతం, పప్పు దినుసులు 13.25 శాతం, గుడ్లు 10.6 శాతం, పండ్లు 7.86 శాతం, పాల ఉత్పత్తులు 2.24 శాతం పెరిగాయి.

Retail inflation rises to 5.52 per cent in March on account of higher food prices

దేశంలగో నూనె ధరలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంలో రూ.130 నుండి రూ.170కి పెరిగినవి కూడా ఉన్నాయి. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్భణం ఎగిసిపడుతుండటంతో ఇటీవల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+