Tata Nano: అందరికీ తక్కువ ధరలోనే కారు అందించాలని రతన్ టాటా ఎంతగానో ప్రయత్నించారు. కేవలం ప్రయత్నంతో మాత్రమే సరిపెట్టకుండా టాటా నానోను తీసుకొచ్చి చూపించారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల చాలా కాలంగా నానో ప్రొడక్షన్ నిలిపివేయాల్సి వచ్చింది. మరోసారి ఇప్పుడు నానో కారు హాట్ టాపిక్‌గా మారింది.
టాటా మోటార్స్ ఐకానిక్ కారు నానో గురించి ఎటువంటి భవిష్యత్తు ప్రణాళికలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఎప్పటికప్పుడు దీనిచుట్టూ పుకార్లు అలుముకుంటున్నాయి. త్వరలో ఎలక్ట్రిక్ వాహనంగా నానో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

ఈ రూమర్ల ఆధారంగా ఒకవేళ టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ గా మార్కెట్లోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఊహిస్తూ, SRK డిజైన్స్ ఓ చిత్రాన్ని పంచుకున్నారు. అది కాస్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. టాటా నానో X3 ప్లాట్ ఫారమ్‌ను ఇందుకోసం కంపెనీ ఉపయోగించవచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
ఒకవేళ అదే గనుక జరిగితే EV విభాగంలో ఇదొక గేమ్ ఛేంజర్ గా నిలవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో అతి తక్కువ ధరలో విడుదలైన కారుగా ఇప్పటికే నానో రికార్డు సృష్టించింది. ఇప్పుడు EV మోడల్ లో మరోసారి లాంచ్ అయితే, ఈ విభాగంలోనూ హిస్టరీ రిపీట్ చేయడం ఖాయంగా భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications