For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెనరా బ్యాంకు గుడ్ న్యూస్: హోమ్‌లోన్ సహా అన్ని రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు

|

రెపో రేటు లింక్డ్ రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తెలిపింది. నిధుల సేకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (MCLR)ను 0.20 శాతం తగ్గించింది. ఈ సవరణతో ఏడాది కాలపరిమితి MCLR 7.65 శాతానికి తగ్గింది. రెపో అనుసంధానిత రుణ రేటు (RLLR)ను కూడా 0.40 శాతం (0.4 శాతం) కోత విధించింది.

కరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది కొత్త పథకాల్లేవ్, ఆ స్కీంలు కూడా ఆపేశాం: నిర్మలా సీతారామన్ ప్రకటనకరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది కొత్త పథకాల్లేవ్, ఆ స్కీంలు కూడా ఆపేశాం: నిర్మలా సీతారామన్ ప్రకటన

దాంతో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 7.30 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది. ఈ నెల 7వ తేదీ నుంచి తగ్గించిన రేట్లు అమలులోకి వస్తాయి. హోమ్ లోన్, స్టడీ లోన్, వెహికిల్ లోన్ లాంటి అన్ని రకాల రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈలకు వచ్చే రుణాలను ఆర్ఎల్ఎల్ఆర్‌కు అనుసంధానం చేసింది.

Repo linked lending rate cut by 40bps to 6.9 percent for Canara Bank borrowers

కాగా, ఆర్బీఐ రెపో రేటు 40 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో చాలా బ్యాంకులు ఆ రేట్ల కోత ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలి చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ తదితర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇప్పుడు కెనరా బ్యాంకు తగ్గించింది.

English summary

కెనరా బ్యాంకు గుడ్ న్యూస్: హోమ్‌లోన్ సహా అన్ని రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు | Repo linked lending rate cut by 40bps to 6.9 percent for Canara Bank borrowers

In a major development, state-owned Canara Bank on Saturday announced reduction in its repo-linked lending rate (RLLR) by 40 basis points (bps) to 6.90 per cent.
Story first published: Sunday, June 7, 2020, 16:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X