ఆర్థిక నేరగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీకి సంబంధించి ఓ వార్త కలకలం రేపుతోంది. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్ నుంచి చోక్సీ పేరును తొలగించడంతో అతను మన దేశానికి రావడం అసాధ్యంగా మారే అవకాశం ఉంది. మెహుల్ చోక్సీని ఇండియాకు తీసుకురావాలని దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు. మెహుల్ చోక్సీపై 2018 డిసెంబర్ లో రెడ్ కార్నర్ నోటిస్ జారీ చేశారు.
వ్యాపారిగా ఉన్నా మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 13 వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేశారు. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి అతన్ని మన దేశం తీసుకురావాలని దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. లియోన్-హెడ్‌క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్‌లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్‌పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023గా ఉంది.

మెహుల్ చోక్సీపై రెడ్ కార్నర్ నోటిస్ తొలగించడంపై కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా ఇది జరిగిందని ఆరోపించారు. కాగా ఇంటర్‌పోల్‌లో 195 దేశాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వ్యాపారి నీరవ్ మోడీకి మెహుల్ చోక్సీ దగ్గరి బంధువు. ఈ కుంభకోణం బయటకు రావడంతో నీరవ్ మోడీ, పాటు మెహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications