తెలంగాణ మహిళల ముందుకు రిలయన్స్ ట్రెండ్స్ సరికొత్త సెల్ఫీ కాంటెస్ట్‌ను తీసుకు వచ్చింది. దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో దసరాతో పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో రిలయన్స్ ట్రెండ్స్ బతుకమ్మతో సెల్ఫీ పోటీని నిర్వహిస్తోంది. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న అప్పారెల్ అండ్ యాక్ససరీస్ చైన్ రిలయెన్స్ రిటైల్, ట్రెండ్స్ బతుకమ్మ పండగ సమయంలో ఆసక్తికరమైన పోటీ ద్వారా తెలంగాణాలో చిన్న పట్టణాల్లోని వినియోగదారులతో సంబంధాన్ని శక్తిమంతం చేస్తోంది.
బతుకమ్మ పండగ. తెలంగాణాలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక పండగ. దేవతని (గౌరీదేవిని) పూజించడానికి అంకితం చేయబడింది. ఎంతో భక్తి, పవిత్రతతో, ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఇది పూల పండగ. తెలంగాణ ప్రాంతంలోని మహిళలు వేడుకగా చేస్తారు. అందమైన పూలతో బతుకమ్మను పేర్చి, దేవతని(గౌరీదేవిని) పూజించడానికి ప్రతీక ఈ పర్వదినం. ఈ పండగ తెలంగాణాలోని చిన్న పట్టణాలలో మరింత గణనీయమైన ప్రత్యేకతని సంతరించుకుంది.
తెలంగాణాలోని చిన్న పట్టణాలలో ట్రెండ్స్ ఉనికిని చాటుకోవడం వలన, బతుకమ్మ ఇతివృత్తంగా చిన్న పట్టణాలలో వినియోగదారులు కోసం ఒక ఆసక్తికరమైన పోటీని ఏర్పాటు చేసింది. అదే బతుకమ్మతో ట్రెండ్స్ సెల్ఫీ పోటీ.

అక్టోబర్ 14న పోటీ ముగింపు
చిన్న పట్టణాలలో ట్రెండ్స్, ఆసక్తికరమైన "బతుకమ్మతో సెల్ఫీ పోటీ" ద్వారా బతుకమ్మ పర్వదినం కోసం కస్టమర్లతో కనెక్ట్ అవుతోంది. గౌరీదేవిని ఇళ్లల్లో పూజించడానికి చేసిన "బతుకమ్మ పూల ఏర్పాట్లుతో" పాటు తాము తీసుకున్న సెల్ఫీని అందించేందుకు కస్టమర్ల నుండి పోటీ ఎంట్రీల్ని ఆహ్వానిస్తోంది. వినియోగదారులు ట్రెండ్స్ వారి ప్రత్యేకమైన వాట్సాప్ నంబర్ పైన ఎంట్రీస్‌ని పంపించాలి.
ఉత్తమంగా అలంకరించబడిన బతుకమ్మగా నిర్ణయించబడిన సెల్ఫీ/ఫోటోకు మొదటి బహుమతిగా రూ.1500 విలువ గల గిఫ్ట్ కార్డ్, 2వ బహుమతిగా రూ.1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ బహూకరిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రెండ్స్ వారి డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. దీనిని దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలోని ట్రెండ్స్ స్టోర్ నుండి తీసుకోవాలి. ఈ పోటీ 2021 అక్టోబర్ 14న ముగుస్తుంది.
పోటీ గురించి ప్రకటన వాట్సాప్ ద్వారా, ట్రెండ్స్ వారి కరపత్రాల్ని ఇంటింటికి పంపిణీ చేయడం ద్వారా వినియోగదారులకు చేరుతుంది.

విజేతల ఎంపిక
ఈ చిన్న పట్టణాలకు చెందిన ప్రముఖులు... వచ్చిన ఎంట్రీల నుండి విజేతలను తీస్తారు. ఎంట్రీల్ని అందుకున్న అనంతరం కస్టమర్లు పాల్గొన్నందుకు థాంక్యూ సందేశాన్ని ట్రెండ్స్ వాట్సాప్ పైన పంపిస్తుంది. విజేతల గురించి ప్రకటన కూడా వాట్సాప్ ద్వారా వారికి తెలియజేస్తారు.
మొదటి బహుమతి గెలుచుకున్న విజేతని తమ సంబంధిత పట్టణాలలో ట్రెండ్స్ వారి స్మాల్ టౌన్ స్టోర్‌కి ఆహ్వానించబడతారు. 1వ బహుమతి(రూ.1500 విలువ గల), 2వ బహుమతు (రూ.1000 విలువ గల) లను ప్రముఖ మహిళా డాక్టర్ లేదా మున్సిపల్ /పోలీస్ విభాగాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్ మహిళా అధికారిచే బహూకరిస్తారు.
మరిన్ని వివరాలు కోసం మీ పట్టణంలోని లేదా మీకు సమీపంలోని ట్రెండ్స్ స్టోర్‌లో సంప్రదించవచ్చ.

సరికొత్త చీరలు
తెలంగాణాలో బతుకమ్మ పర్వదినంను దృష్టిలో పెట్టుకుని ట్రెండ్స్ సందర్భానికి తగినట్లుగా తమ స్టోర్స్‌లో చీరలు కొత్త డిజైన్లు, ఐచ్ఛికాల్ని అందిస్తోంది. తమ ఫ్యాషనబుల్, తక్కువ ఖరీదు చేసే విస్త్రతమైన శ్రేణితో, ప్రతిరోజూ ఫ్యాషన్‌గా కనిపించడానికి, అందరికీ ఆకర్షణీయంగా కనిపించే సాటిలేని ఐచ్ఛికాలు నుండి దుస్తుల్ని ఎంచుకునే అవకాశాన్ని ట్రెండ్స్ వినియోగదారులకు కల్పిస్తోంది
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications