ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రారంభించిన సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. పర్యావరణ మార్పులపై పోరాటంలో భాగంగా బిల్ గేట్స్ బ్రేక్‌థ్రూ ఎనర్జీ వెంచర్స్(BEV) కంపెనీలో రిలయన్స్ 50 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఈ మేరకు BEVతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించింది. పెట్టుబడుల బదలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి లభించినట్లు పేర్కొంది.
వచ్చే ఎనిమిదేళ్ల నుండి పదేళ్ల కాలంలో విడతలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది రిలయన్స్. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ సాంకేతికత, బ్రేక్ థ్రూ ఎనర్జీ ద్వారా స్వచ్ఛమైన, ఉద్గారరహిత విద్యుత్ శక్తిని కనుగొనేందుకు ఈ బ్రేక్ థ్రూ ఎనర్జీ వెంచర్స్‌ను ప్రారంభించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 5.75 శాతం వాటాను దక్కించుకుంటుంది. బిల్ గేట్స్ బ్రేక్ థ్రూ సంస్థను 2015లో ప్రారంభించారు. ప్రపంచాన్ని నెట్ జీరో ఉద్గారాలకు తీసుకు వెళ్లే లక్ష్యంతో దీనిని మొదలు పెట్టారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications