ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేసుకునేందుకు మార్పిడి రహిత డిబెంచర్లు (NCD) జారీ చేసి రూ.10,000 కోట్లు సమీకరించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థని నిలబెట్టేందుకు వ్యవస్థలోకి అదనపు లిక్విడిటీని జొప్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఆయిల్ నుండి టెలికం వరకు అన్ని కంపెనీలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాయి.
మార్పిడి రహిత డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్న రిలయన్స్ ఇష్యూ ప్రారంభించనుంది. ఈ మేరకు ఎక్స్చేంజీలకు సమాచారం అందించింది. ఈ ఇష్యూలో రెండు భాగాలు ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ కలిగిన రూ.4500 కట్ల ఇష్యూ ఒకటి. రెండోది అంతే మొత్తంకలిగిన ప్లోటింగ్ రేట్ ఇష్యూ. ఈ రెండు ఇష్యూలు 7.20 శాతం కూపన్ రేటును అందిస్తాయి. ప్రయివేటు ప్లేస్‌మెంట్ పద్ధతిలో NCDలు జారీ చేస్తారు.

30,000 అన్ సెక్యూర్డ్ రెడీమబుల్ ఫిక్స్డ్ కూపన్ కలిగి ఉంటుంది. రూ.10 లక్షల ముఖ విలువ కలిగిన ఒక్కో NCDతో రూ.3,000 కోట్ల వరకు సమీకరిస్తారు. అధిక స్పందన లభిస్తే గ్రీన్ షూ ఆప్షన్ కింద మరో రూ.1500 కోట్ల వరకు NCDల జారీ ఉంటుంది. ఇక ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఇష్యూలో రూ.10 లక్షల ఫేస్ వ్యాల్యూ కలిగిన NCDలను జారీ చేయడం ద్వారా రూ.3,500 కోట్లు సమీకరిస్తుంది. ఇక్కడ రూ.1,000 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్ ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications