నవంబర్ నెలలో డేటా డౌన్లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో, అప్లోడ్ వేగంలో వొడాఫోన్ ముందున్నాయని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. డౌన్‌లోడ్‌కు సంబంధించి జియో 20.8 Mbps, వొడాఫోన్ 9.8 Mbps, ఐడియా 8.8 Mbps, భారతీ ఎయిర్టెల్ 8 Mbps వేగాన్ని నమోదు చేశాయి. అప్‌లోడ్‌లో వొడాఫోన్ 6.5 Mbps, ఐడియా 5.8 Mbps, ఎయిర్టెల్ 4 Mbps, జియో 3.7 Mbps నమోదు చేశాయి.
వొడాఫోన్, ఐడియా సెల్యూలార్లు విలీనమైనప్పటికీ, వొడాఫోన్ ఐడియాగా పని చేస్తున్నప్పటికీ ట్రాయ్ మాత్రం వారి నెట్ వర్క్స్ పని తీరును వేర్వేరుగా లెక్కిస్తోంది. ఈ మేరకు ట్రాయ్ 10వ తేదీన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో సగటు డౌన్ లోడ్ స్పీడ్ 17.8Mbpsతో మరోసారి ముందు నిలిచిన విషయం తెలిసిందే. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా ప్రకారం జియో డౌన్ లోడ్ స్పీడ్ సెప్టెంబర్ నెలలో రికార్డ్ స్థాయి 19.1Mbps నుండి 17.8Mbpsకు తగ్గింది. జియో తర్వాత ఐడియా సగటు డౌన్ లోడ్ వేగం 9.1Mbpsగా ఉంది. ట్రాయ్ మైస్పీడ్ పోర్టల్ ప్రకారం అంతకుముందు రికార్డ్ స్పీడ్ 8.6Mbpsతో పోలిస్తే 0.5Mbps ఎక్కువ. రిలయన్స్ జియో 4G డౌన్ లోడ్ స్పీడ్ సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో 1.5Mbps తగ్గినప్పటికీ అగ్రస్థానంలోనే నిలిచింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications