JIO Recharge Plan: భారత టెలికాం రంగంలో అతిపెద్ద విప్లవాలు ఎప్పుడూ అంబానీ కుటుంబం నుంచే వచ్చాయి. అయితే ముఖేష్ ఈ రంగంలోకి దిగగానే ఆట ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దెబ్బకు చాలా కంపెనీలు కనుమరుగయ్యాయి.
తక్కువ ధరలకే మెరుగైన సేవలను అందిస్తూ జియో ఇప్పటికే సంచలనాలు సృష్టించింది. జియో చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కారణంగా దేశంలో చాలా ప్రజాదరణ పొందింది. కంపెనీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. అందుకే జియా తన కస్టమర్ల సౌలభ్యం కోసం ఎల్లప్పుడూ గొప్ప రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూనే ఉంది.

మీరు కూడా టెలికాం కంపెనీ జియో కస్టమర్ అయితే.. ఈ సంచలన ఆఫర్ మీకోసమే. జియా తాజాగా అతి తక్కువ ధరకే రూ.123కే రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. మీ బడ్జెట్ తక్కువగా అయితే ఎక్కువ డేటా, SMS అవసరం లేనట్లయితే.. ఇది సరైన ఎంపిక. కస్టమర్లకు ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వినియోగదారులు ప్రతిరోజూ 500 MB డేటా అంటే నెలకు 14 GB డేటాను పొందుతారు.
అలాగే కేవలం రూ.123 చెల్లించి 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. దీనితో పాటు ప్లాన్‌లో 300 SMSలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే ఈ అతితక్కువ ప్లాన్ జియో భారత్ ఫోన్ల కోసం రిలయన్స్ గ్రూప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు జియో Bharat V2 ఫోన్ కొనుగోలు చేసినట్లయితే వెంటనే రీఛార్జ్ చేసుకుని ప్రయోజనాలను పొందవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications