ఈ పండగ సీజన్‌ను మరింత సంతోషంగా జరుపుకునేందుకు ఎలక్ట్రానిక్స్ పండగను తీసుకువచ్చింది రిలయన్స్ డిజిటల్. మీకు నచ్చిన టెక్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై-జియో స్టోర్స్‌తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్ అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్ పైన 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000/- వరకు పొందవచ్చు. స్టోర్స్‌లో అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిపే కొనుగోళ్లపై www.reliancedigital.in లో అక్టోబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. పేటీఎం ద్వారా కనీస చెల్లింపు రూ.4,999/- రూ.1,000/- వరకు క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. అంతేకాదు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు, హోమ్ అప్లియెన్స్ పైన ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
టీవీల్లో శాంసంగ్ నియో క్యూలెడ్ కొనుగోలుపై 3 ఏళ్ల వారెంటీతో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్, రూ.37,400/- విలువైన శాంసంగ్ సౌండ్ బార్ ఉచితంగా పొందవచ్చు. ఎల్‌జీ ఓలెడ్ రేంజ్ స్మార్ట్ టీవీలపై మూడేళ్ల వారెంటీతో పాటు 20% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ప్రముఖ బ్రాండ్స్ ఎల్‌జీ, శాంసంగ్, వర్ల్‌పూల్‌కు చెందిన ఫ్రాస్ట్ ప్రీ రిఫ్రిజిరేటర్లు అద్భుతమైన ప్రారంభ ధర రూ.19,990/- నుండి దొరుకుతున్నాయి. అంతేకాదు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.12,490/-.

వాషింగ్ మెషీన్స్ శ్రేణిలో టాప్ లోడ్ రూ.12,990/- ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రముఖ బ్రాండ్స్‌కు చెందిన ఫ్రంట్ లోడ్ మెషీన్లు నమ్మశక్యం కాని ధర రూ.18,990/- నుండి అందుబాటులో ఉన్నాయి. కోర్ ఐ3 ల్యాప్‌టాప్స్ రూ.37,999/- నుండి ప్రారంభం, గేమింగ్ ల్యాప్ టాప్స్ ధర రూ.63,999/- నుండి ప్రారంభమవుతాయి. రూ.75,999/- ప్రారంభ ధరతో హెచ్‌పీ విక్టస్ ఇంటెల్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ రేంజ్ ప్రత్యేకంగా రిలయన్స్ డిజిటల్‌లో అందుబాటులో ఉంది. అంతేకాదు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్స్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో కూడా రూ.11,963/- విలువైన వైర్‌లెస్ ఆడియో, ఐటీ యాక్సెసరీ యాడ్ ఆన్స్ పొందవచ్చు.
మొబైల్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లతో కూడా భారీ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. లేటెస్ట్ ఐఫోన్ 13పై ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.3000తో రూ.6,000 భారీ క్యాష్‌బ్యాక్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ విశిష్ట ప్రయోజనాలతో ప్రారంభ ధర రూ.24,999/- నుంచి అందుబాటులో ఉంది.
హోమ్ అప్లియెన్స్ పైన మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. శాండ్‌విచ్ మేకర్, ఎలక్ట్రిక్ కెటిల్, ఉదయపు శుభారంభం కోసం రూ.5,093/- విలువైన హావెల్స్ హాట్ & కోల్డ్ బాటిల్, బ్రేక్‌ఫాస్ట్ కాంబోగా రూ.1,699/-కే పొందండి.
సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్‌తో ఈ ఎలక్ట్రానిక్స్ పండగ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా ఉంది. కస్టమర్లు ఇన్‌స్టా డెలివరీ* (3 గంటల్లోపు డెలివరీ), సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్* ఆప్షన్‌ను కస్టమర్లు పొందవచ్చు. కొనుగోలుదారులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని స్టోర్లు, డెలివరీ భాగస్వాములందరూ కూడా కొవిడ్ భద్రతా చర్యలను కచ్చితంగా పాటిస్తున్నారు. అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి. www.reliancedigital.in లో ఈ ఆఫర్ 10 అక్టోబర్ వరకు అందుబాటులో ఉంటుంది.
ఇప్పుడు సులభంగా కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్ సందర్శించవచ్చు లేదా www.reliancedigital.in లో లాగ్ ఆన్ కావచ్చు. ఇది ఇన్‌స్టా డెలివరీ (3 గంటల్లోపు డెలివరీ), లేదా సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్ అందిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications