AI News: తెలుగు సినీ ఇండస్ట్రీలో హనుమాన్ సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యారో ఏమో కానీ ఓ AI మోడల్‌కు అదే పేరు పెట్టారు. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దీనిని అభివృద్ధి చేస్తుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మద్దతుతో భారత్ జీపీటీ తన మొదటి చాట్ జీపీటీ తరహా సర్వీసెస్‌ను మార్చిలో ప్రారంభించనుంది. రిలయన్స్ సహా 8 అనుబంధ విశ్వవిద్యాలయాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయి. ఈ మోడల్ కు సంబంధించిన స్నీక్ పీక్ ఇటీవల రిలీజ్ అయి అంచనాలను పెంచింది. ఓ మోటర్‌సైకిల్ మెకానిక్ తమిళంలో AI బాట్‌ను ప్రశ్నించడం, బ్యాంకర్ హిందీలో టూల్‌తో మాట్లాడటం, డెవలపర్ కంప్యూటర్ కోడ్ రాయడానికి దీనిని ఉపయోగిస్తున్నట్లు చూపించారు.

ఈ మోడల్‌కు హనూమాన్ అని పేరు పెట్టారు. ట్రాన్స్ఫర్మేటివ్ AI సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఇండియాకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు మరియు విద్య వంటి నాలుగా రంగాల్లో 11 స్థానిక భాషల ద్వారా మోడల్ పని చేస్తుంది. వినియోగదారులకు స్పీచ్-టు-టెక్స్ట్ సామర్థ్యాలను అందిస్తుంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాల సహకారంతో హనుమాన్ అభివృద్ధి చేయబడుతోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ దీనికి మద్దతు ఇస్తోంది. లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్, వినోద్ ఖోస్లా ఫండింగ్‌తో సర్వం మరియు క్రుత్రిమ్ వంటి ఇతర స్టార్టప్‌లు కూడా ఇండియా కోసం ఓపెన్ సోర్స్డ్ AI మోడల్స్‌ను నిర్మిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications